
"రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇంకా చర్చించే అవకాశం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో విభజన నిర్ణయంపై యూ-టర్న్ తీసుకోలేం'' అని సీమాంధ్ర ఉద్యోగులు, ఎంపీలకు ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేసినట్లు తెలిసింది.
For More Today's Latest News please visit Andhra Jyothy
About Andhra Jyothy : The New Age demands a new newspaper! Where every alphabet will have to be an arsenal in itself!! A newspaper wakes you up. A vibrant newspaper shakes your conscience. The need of the hour is beyond this simplification. Hence, the re-launching of, in a way the rebirth of, Andhra Jyothi.
No comments:
Post a Comment