హైదరాబాద్‌లో పేలుళ్లు జరపాలని పాకిస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తినుంచి తమకు ఆదేశాలు అందాయని, భారీ ప్రాణనష్టం లక్ష్యంగా టార్గెట్‌ను నిర్ణయించినట్లు ఇటీవల పట్టుబడ్డ ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ వెల్లడించాడు.
జాతీయ నిఘా సంస్థ (ఎన్‌ఐఎ) కస్టడీలో ఉన్న భత్కల్ విచారణాధికారుల ప్రశ్నలకు బదులిచ్చాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో పేలుళ్లు జరపాలని తమకు ఆదేశాలు అందాయని, దిల్‌సుక్‌నగర్, సైబరాబాద్‌లో బాంబు పేలుళ్లు జరిపేందుకు అవసరమైన పేలుడు సామగ్రిని తాను అందించినట్లు భత్కల్ ఒప్పుకున్నాడు.
For More Today's Latest News please visit Andhra Bhoomi ePaper
About Andhra Bhoomi: A newspaper wakes you up. A vibrant newspaper shakes your conscience.Andhra Bhoomi newspaper often feature articles on political events, crime, business, art/entertainment, society, sports and etc.
No comments:
Post a Comment