Friday, May 2, 2014

ఆంధ్రకొచ్చే రైల్లో జంట పేలుళ్లు

ఆంధ్రకొచ్చే రైల్లో జంట పేలుళ్లు
గురువారం ఉదయం 7.15 గంటలు! చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లోని తొమ్మిదో నెంబరు ప్లాట్‌ఫారం! గువాహటి ఎక్స్‌ప్రెస్ ఇప్పుడే వచ్చిందని మైకుల్లోంచి అనౌన్స్‌మెంట్ వినిపిస్తోంది! రైలు ఆగింది! ఎక్కేవాళ్లు ఎక్కుతుంటే.. దిగేవాళ్లు దిగుతున్నారు! ఎవరి హడావుడి వారిది! తమ వాళ్ల కోసం కొంతమంది ఆ బోగీలోనూ ఈ బోగీలోనూ వెతుక్కుంటున్నారు!

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

Wednesday, April 30, 2014

నేడే టీ-పోరు

టీ-ఓటరు తీర్పు నేడే!
తెలంగాణ తెచ్చిన వాళ్లకు ఓటేస్తారా!? ఇచ్చిన వాళ్లకు పట్టం కడతారా!? సహకరించిన వాళ్లను గెలిపిస్తారా!? సమైక్య వాదులనూ ఆదరిస్తారా!? టీ-ఓటరు తీర్పు నేడే! ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్న చివరి ఎన్నికల్లో తొలి అంకం నేడే! ఓటు పండగ వచ్చేసింది.

For More information on this story, please visit Andhra Jyothy ePaper

Tuesday, April 29, 2014

Fire in the Prime Minister's office; There is no major damage

Prime Minister's office
Prime Minister's Office in New Delhi today, the sudden fire. In the southern part of the Black Gate No.5 is the Prime Minister's Office. In the basement there arose a sudden smoke.

For More Today's Latest News please visit Dinamalar ePaper

గాలిలోని తేమతో మంచినీటి సృష్టి

Atmospheric Water Generation Unit గాలిలోని తేమను మంచినీరుగా మార్చే సాంకేతిక పరిజానాన్ని రూపొందించినట్లు ఇజ్రాయెల్ కంపెనీ ఒకటి ప్రకటించింది. నీటికొరత ఉన్న ప్రాంతాల్లో ఈ విధానం ద్వారా తక్కువ ఖర్చుతో మంచినీటిని సమకూర్చుకోవచ్చని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఈ పక్రియలో.. అట్మాస్ఫిరిక్ వాటర్ జనరేషన్ యూనిట్ ఏర్పాటు చేసి.. అందులోని హీట్ ఎక్స్ఛేంజర్ గుండా గాలిని పంపి, నీటిని ఒడిసి పడతామని చెప్పారు.

For More information on this story, please visit Andhra Jyothy Newspaper

ఇంటర్ ఫస్టియర్‌లో అమ్మాయిలు అదుర్స్

ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. 60.52% ఉత్తీర్ణతతో అమ్మాయిలు అదరగొట్టారు. బాలురలో 51.37% ఉత్తీర్ణులు అయ్యారు. ఈ మేరకు సోమవారం నాంపల్లి ఇంటర్ బోర్డులో గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ అహ్మద్.. ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను విడుదల చేశారు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

Friday, March 21, 2014

Govt Notices to 5 City Hospitals

Govt Notices to 5 City Hospitals
The Ministry of Health and Family Welfare issued show cause notices to five city hospitals for denying credit facilities to the Central Government Health Service (CGHS) beneficiaries.

For More information on this story, please visit The Hans India ePaper

8 నెలలు..20 కిలోలు

8 నెలలు..20 కిలోలు
ఎనిమిది నెలల చిన్నారి అంటే.. ఇంచుమించుగా 8-9 కిలోల బరువుంటే ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క! ఏ పది పన్నెండు కిలోలో ఉంటే.. 'అబ్బ.. బొద్దుగా భలే ముద్దొస్తున్నాడే' అనుకుంటాం!! కానీ.. 8 నెలల వయసులో 20 కిలోల బరువుంటే? ఇదుగో కొలంబియాకు చెందిన శాంటియాగో మెండోజాలా ఉంటారు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper