Tuesday, April 29, 2014

గాలిలోని తేమతో మంచినీటి సృష్టి

Atmospheric Water Generation Unit గాలిలోని తేమను మంచినీరుగా మార్చే సాంకేతిక పరిజానాన్ని రూపొందించినట్లు ఇజ్రాయెల్ కంపెనీ ఒకటి ప్రకటించింది. నీటికొరత ఉన్న ప్రాంతాల్లో ఈ విధానం ద్వారా తక్కువ ఖర్చుతో మంచినీటిని సమకూర్చుకోవచ్చని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఈ పక్రియలో.. అట్మాస్ఫిరిక్ వాటర్ జనరేషన్ యూనిట్ ఏర్పాటు చేసి.. అందులోని హీట్ ఎక్స్ఛేంజర్ గుండా గాలిని పంపి, నీటిని ఒడిసి పడతామని చెప్పారు.

For More information on this story, please visit Andhra Jyothy Newspaper

No comments:

Post a Comment