Showing posts with label cyclone. Show all posts
Showing posts with label cyclone. Show all posts

Tuesday, October 15, 2013

After Phailin, Floods Wreak Havoc In Odisha


After Phailin, Floods Wreak Havoc In Odisha
After battling Cyclone Phailin that left a trail of destruction in many parts of the state, Odisha on Monday struggled to face a fresh phase of devastation caused by high floods, even as the Indian Air Force launched

airdropping of relief materials in affected pockets. Over 2.5 lakh people were marooned in Balasore ­ one of the two worst-hit districts along with Mayurbanj ­ and several rivers were in spate.

For More Today's Latest News please visit Dc Banglore ePaper

Thursday, October 10, 2013

Cyclone Danger


Cyclone Danger
పెను తుఫాను ముంచుకొస్తోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలతో విరుచుకుపడే ప్రమాదం కనిపిస్తోంది. తుఫాను ప్రభావంతో కోస్తాంధ్రలోని తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. అందులోనూ ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లా తీరాన్ని తుఫాను వణికించే ప్రమాదం కనిపిస్తోంది.

ఈ తుఫాను దెబ్బకు అంతకుముందుగానే ఏర్పడిన అల్పపీడన ద్రోణి మరింత చురుగ్గా కదులుతూ రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిపిస్తోంది.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper