Showing posts with label telugu. Show all posts
Showing posts with label telugu. Show all posts

Wednesday, April 30, 2014

నేడే టీ-పోరు

టీ-ఓటరు తీర్పు నేడే!
తెలంగాణ తెచ్చిన వాళ్లకు ఓటేస్తారా!? ఇచ్చిన వాళ్లకు పట్టం కడతారా!? సహకరించిన వాళ్లను గెలిపిస్తారా!? సమైక్య వాదులనూ ఆదరిస్తారా!? టీ-ఓటరు తీర్పు నేడే! ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్న చివరి ఎన్నికల్లో తొలి అంకం నేడే! ఓటు పండగ వచ్చేసింది.

For More information on this story, please visit Andhra Jyothy ePaper

Tuesday, April 29, 2014

గాలిలోని తేమతో మంచినీటి సృష్టి

Atmospheric Water Generation Unit గాలిలోని తేమను మంచినీరుగా మార్చే సాంకేతిక పరిజానాన్ని రూపొందించినట్లు ఇజ్రాయెల్ కంపెనీ ఒకటి ప్రకటించింది. నీటికొరత ఉన్న ప్రాంతాల్లో ఈ విధానం ద్వారా తక్కువ ఖర్చుతో మంచినీటిని సమకూర్చుకోవచ్చని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఈ పక్రియలో.. అట్మాస్ఫిరిక్ వాటర్ జనరేషన్ యూనిట్ ఏర్పాటు చేసి.. అందులోని హీట్ ఎక్స్ఛేంజర్ గుండా గాలిని పంపి, నీటిని ఒడిసి పడతామని చెప్పారు.

For More information on this story, please visit Andhra Jyothy Newspaper

ఇంటర్ ఫస్టియర్‌లో అమ్మాయిలు అదుర్స్

ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. 60.52% ఉత్తీర్ణతతో అమ్మాయిలు అదరగొట్టారు. బాలురలో 51.37% ఉత్తీర్ణులు అయ్యారు. ఈ మేరకు సోమవారం నాంపల్లి ఇంటర్ బోర్డులో గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ అహ్మద్.. ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను విడుదల చేశారు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

Friday, March 21, 2014

8 నెలలు..20 కిలోలు

8 నెలలు..20 కిలోలు
ఎనిమిది నెలల చిన్నారి అంటే.. ఇంచుమించుగా 8-9 కిలోల బరువుంటే ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క! ఏ పది పన్నెండు కిలోలో ఉంటే.. 'అబ్బ.. బొద్దుగా భలే ముద్దొస్తున్నాడే' అనుకుంటాం!! కానీ.. 8 నెలల వయసులో 20 కిలోల బరువుంటే? ఇదుగో కొలంబియాకు చెందిన శాంటియాగో మెండోజాలా ఉంటారు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

Tuesday, March 18, 2014

నిమిషానికోసారి మారే పాస్‌వర్డ్

పర్సులోని ఏటిఎం కార్డు నుంచి ఈమెయిల్ ఖాతా వరకు ప్రతిదానికీ ఓ పాస్‌వర్డ్.. అన్నింటికీ ఒకటే పెట్టుకుం దామంటే హ్యాకర్లబారిన పడతామేమోనని టెన్షన్. ఈ ఇబ్బందిని తొలగించేందుకు విన్‌ఫ్రాసాఫ్ట్ కంపెనీ ఇంజనీర్లు ఓ కొత్త పాస్‌వర్డ్‌ను అభివృద్ధి చేస్తున్నారు.

For More information on this story, please visit Andhra Jyothy ePaper

Wednesday, February 26, 2014

రోదసి నుంచి ఫ్రీ ఇంటర్‌నెట్

రోదసి నుంచి ఫ్రీ ఇంటర్‌నెట్
ఇంటర్‌నెట్ కనెక్షన్ కావాలంటే బోలెడంత డబ్బు పోయాలి. అది కూడా మన ఇంటికే పరిమితం. బయటికెళ్తే మళ్లీ ఇబ్బందే! ఏ హోటల్‌లోనో.. షాపింగ్ మాల్‌లోనో ఉచిత వైఫై దొరికితే వాడుకోవాలి. లేదా ఇంటర్‌నెట్ కేఫ్ ఎక్కడుందో వెతుక్కోవాల్సిందే. ఈ ఇబ్బందులేవీ లేకుండా ప్రపంచం మొత్తం ఉచితంగా వైఫై ఉంటే?

For More information on this story, please visit Andhra Jyothy ePaper

Monday, February 24, 2014

క్యాన్సర్ బాధితుల కోసం కేశదానం

క్యాన్సర్ బాధితుల కోసం కేశదానం
మీకు తెలుసా, చెన్నైలో ఆడపిల్లలు ఈ నెలంతా గుండు చేయించుకుంటున్నారు. ఎవరైనా నిర్బంధంగా చేయిస్తున్నారా అంటే కాదు. మరి ఫ్యాషనా అంటే అది కూడా కాదు.ఎవ్వరూ ఊహించని ఒక గొప్ప ఉద్దేశంతో వాళ్లా పని చేస్తున్నారు. రోజుకు కొన్ని వెంట్రుకలు ఊడిపోతున్నాయంటేనే దిగులుగా ఉంటుంది. అలాంటిది - అతి తక్కువ సమయంలో జుట్టు మొత్తం ఊడిపోతే? ఆలోచిస్తేనే భయంకరంగా అనిపిస్తుంది.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

Friday, February 21, 2014

చిన్నాన్నే చంపేశాడు!

చిన్నాన్నే చంపేశాడు!
తండ్రిలా కాపాడాల్సిన బాబాయే కాలయముడయ్యాడు.. బంధాలు బాంధవ్యాలను మరచి మృగంలా మారాడు.. ఐస్‌క్రీం తినిపిస్తానంటూ చల్లని కబుర్లతో మభ్యపెట్టి చివరకు పెట్రోలు పోసి తగులబెట్టాడు. సొంత బాబాయే సైకోలా మారి అతికిరాతకంగా ముగ్గురు చిన్నారుల ప్రాణాలను బలిగొన్న దారుణ ఉదంతం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగింది.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

Thursday, February 20, 2014

నాలుగో కృష్ణుడా.. రాష్ట్రపతి పాలనా?

Pranab Mukherjee
రాష్ట్రానికి నాలుగో కృష్ణుడు వస్తారా!? లేక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెడతారా!? ముఖ్యమంత్రి పదవికి కిరణ్ రాజీనామా నేపథ్యంలో అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న ఇది! అయితే, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం కొనసాగేందుకు కిరణ్ ఆసక్తి చూపకపోవడంతో సత్వరమే ఒక నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ అధిష్ఠానానికి అనివార్యంగా మారింది.

For More information on this story, please visit Andhra Jyothy ePaper


Tuesday, February 18, 2014

నేడే రాజీనామా!

Kiran Kumar Reddy
అక్కడ ఢిల్లీలో పార్లమెంటులో తెలంగాణ బిల్లు... ఇక్కడ హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కిరణ్ రాజీనామా!? రెండూ ఖరారైనట్లే! మంగళవారం లోక్‌సభలో రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లును చర్చకు చేపట్టి, ఆమోదించే అవకాశమున్న నేపథ్యంలో... కిరణ్ మంగళవారం మధ్యాహ్నమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. గత కొన్ని రోజులుగా సీఎం కిరణ్ రాజీనామాపై ఊహాగానాలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే.

For More information on this story, please visit Andhra Jyothy ePaper

Wednesday, February 12, 2014

రేపే కిరణ్ రాజీనామా?

Kiran Kumar Reddy
కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంటులో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెడితే.. శాసనసభ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ముగియగానే సీఎం కిరణ్ తన పదవికి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. మంగళవారం తనను కలిసేందుకు వచ్చిన సీమాంధ్ర ప్రాంత సీనియర్ మంత్రులు, సహచర ఎమ్మెల్యేలకు ఆయన ఇదే విషయాన్ని చెప్పినట్టు తెలిసింది.

For More information on this story, please visit Andhra Jyothy ePaper

Thursday, February 6, 2014

సంచలనాల సత్య!

సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్ కొత్త సీఈవోగా సర్వత్రా జేజేలు స్వాగతించిన అమెరికన్ మీడియా..మురిసిన భారత్ నెట్‌లో 50 కోట్ల సెర్చ్‌లు, 44 కోట్ల వెబ్ పేసీలు వార్షిక వేతన ప్యాకేజీ రూ.112 కోట్లు ఇతర సౌకర్యాలు అదనం ఒబామా ప్రభుత్వంలో మరో భారతీయుడు సర్జన్ జనరల్‌గా వివేక్ హెలెగెరె మూర్తి నియామకం.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

Thursday, January 30, 2014

అమెరికా : 17ఏళ్ల కూతురిని చంపిన తల్లి

Chatana
ఫ్లోరిడాలోని ఒర్లాండోలో దారుణం జరిగింది. గుంటూరుకు చెందిన చేతన(17) అనే యువతిని తల్లి సుజాత కాల్చి చంపిన ఘటన కలకలం సృష్టించింది.

మానసిక ఒత్తిడితో కూతురిని చంపిన సుజాత అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

Wednesday, January 29, 2014

మిడిల్ డ్రాప్ !

మిడిల్ డ్రాప్ !
వైసీపీకి నేతల గుడ్‌బై జెట్ స్పీడుతో బయటకొసత్తున్న అభ్యర్థులు ఆత్మగౌరవాన్ని చంపుకోలేమి వ్యాఖ్యలు బీజేపీపైపు చూస్తున్న రఘరామ కృష్ణరాజు! ఇమడలేక బయటపడుతున్న పొట్లూరి,తోట ,బొడ్డు ఉత్సుకత చూపి వెనక్కుపోయిన ఐఏఎస్‌లు ఆహా ఓహో అనుకున్నారు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper


Friday, January 24, 2014

అమరజీవికి అశ్రు నివాళి

అమరజీవికి అశ్రు నివాళి
'బహుదూరపు బాటసారి.. నటసామ్రాట్.. అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాల నడుమ గురువారం సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోలో జరిగాయి.

స్టూడియో మధ్యలో.. ప్రత్యేకంగా చదును చేసిన స్థలంలో.. నాగేశ్వరరావు పార్థివ దేహాన్ని దహనం చేసేందుకు వేదికను ఏర్పాటు చేశారు.

For More Today's Latest News please visit Andhra Jytohy ePaper

Wednesday, January 22, 2014

Veteran Actor Akkineni Nageswara Rao (90) Died


Akkineni Nageswara Rao
Actor Akkineni Nageswara Rao (1924 - 2014) died on Wednesday morning at 2 am, the final breath. It's a cancer for some time, yesterday evening at 5 pm spoke to family members.

Who did not go to sleep at night, sleep, try thinking on Nagarjuna said.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

Monday, January 6, 2014

Cinema Hero Uday Kiran Committed Suicide


Cinema Hero Uday Kiran
Uday Kiran actor committed suicide. Beginning at midnight on the failure of his own plot of Atrocities committed by hanging. Rushed him to Apollo Hospital doctors already confirmed killed enjoyable.

Family strife in the availability of a letter that the decision not to move to commit suicide.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

Wednesday, November 27, 2013

Whom the Lord had Shankar Raman Murder Case

Shankar Raman Murder Case
At Kanchi kamakothi institutes had lasting relief from the case. Kanchi Shankar Raman murder case, the judgment of the court to be a very different acquitted Pondicherry telcutu Wednesday morning.

For More Today's Latest News please visit Andhra Jyothy Newspaper

Tuesday, November 5, 2013

Avika Wraps up her Debut Movie


Anandi in Balika Vadhu
Avika Gor, who was famous as Anandi in Balika Vadhu, has wrapped up the shoot of her debut Telugu film Uyyala Jampala.

Sources say that Avika is getting several offers from T-town filmmakers even before her debut film made it to the theatres.

For More Today's Latest News please visit Deccan Chronicle ePaper

Thursday, October 10, 2013

Cyclone Danger


Cyclone Danger
పెను తుఫాను ముంచుకొస్తోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలతో విరుచుకుపడే ప్రమాదం కనిపిస్తోంది. తుఫాను ప్రభావంతో కోస్తాంధ్రలోని తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. అందులోనూ ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లా తీరాన్ని తుఫాను వణికించే ప్రమాదం కనిపిస్తోంది.

ఈ తుఫాను దెబ్బకు అంతకుముందుగానే ఏర్పడిన అల్పపీడన ద్రోణి మరింత చురుగ్గా కదులుతూ రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిపిస్తోంది.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper