Showing posts with label nageswara rao. Show all posts
Showing posts with label nageswara rao. Show all posts

Friday, January 24, 2014

అమరజీవికి అశ్రు నివాళి

అమరజీవికి అశ్రు నివాళి
'బహుదూరపు బాటసారి.. నటసామ్రాట్.. అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాల నడుమ గురువారం సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోలో జరిగాయి.

స్టూడియో మధ్యలో.. ప్రత్యేకంగా చదును చేసిన స్థలంలో.. నాగేశ్వరరావు పార్థివ దేహాన్ని దహనం చేసేందుకు వేదికను ఏర్పాటు చేశారు.

For More Today's Latest News please visit Andhra Jytohy ePaper