Showing posts with label nijamabad. Show all posts
Showing posts with label nijamabad. Show all posts

Friday, February 21, 2014

చిన్నాన్నే చంపేశాడు!

చిన్నాన్నే చంపేశాడు!
తండ్రిలా కాపాడాల్సిన బాబాయే కాలయముడయ్యాడు.. బంధాలు బాంధవ్యాలను మరచి మృగంలా మారాడు.. ఐస్‌క్రీం తినిపిస్తానంటూ చల్లని కబుర్లతో మభ్యపెట్టి చివరకు పెట్రోలు పోసి తగులబెట్టాడు. సొంత బాబాయే సైకోలా మారి అతికిరాతకంగా ముగ్గురు చిన్నారుల ప్రాణాలను బలిగొన్న దారుణ ఉదంతం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగింది.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper