Showing posts with label cabinet. Show all posts
Showing posts with label cabinet. Show all posts

Friday, February 28, 2014

రాష్ట్రపతి పాలనే!

Governor Narasimhan
నేటి కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయం సోనియాతో షిండే, పటేల్, దిగ్విజయ్ భేటీ కొత్త సీఎంపై ఏకాభిప్రాయం లేదు రాష్ట్రపతి పాలనే మంచిదని వివరణ గవర్నర్ నివేదిక ఆధారంగా హోంశాఖ నోట్ నేడు టేబుల్ ఐటమ్‌గా కేబినెట్ ముందుకు విభజనపై వచ్చేవారం నోటిఫికేషన్ జూన్‌లో 'రెండు రాష్ట్రాలు'.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

Thursday, February 20, 2014

Rajiv killers? The Federal Government Will Approach the Supreme Court, the Cabinet met in an emergency

Rajiv Killers
Rajiv killing 3 people and relieve the State Government has decided to send a shock to the Congress and the federal government has accomplished.

For More information on this story, please visit Dinamalar ePaper

Tuesday, December 31, 2013

Adarsh ​​Scam: Prithviraj Chavan to Quit the State Cabinet Decision


Chief Minister Prithviraj Chavan
Rahul report the scam to make good decisions about the end of the leave of the state cabinet, Chief Minister Prithviraj wants to die.

Accordingly, the state cabinet meeting is scheduled for January 2. According to a senior leader of the Nationalist Congress Party.

For More Today's Latest News please visit Dinamalar ePaper

Thursday, September 19, 2013

Cabinet Tomorrow's Meeting, In No More Telangana


Manmohan Singh
కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణపై కేంద్ర కేబినెట్ నోట్ చర్చకు వచ్చే అవకాశాలు సన్నగిల్లాయి. కేంద్ర మంత్రివర్గ సమావేశం గురువారం జరగాల్సి ఉన్నప్పటికీ... ప్రధాని మన్మోహన్ ఛత్తీస్‌గఢ్ పర్యటన నేపథ్యంలో అది శుక్రవారం ఉదయం 9.35 గంటలకు వాయిదా పడింది. ఈ కేబినెట్ సమావేశం అజెండాలో తెలంగాణ అంశం లేకపోవడం గమనార్హం. కేబినెట్ నోట్ తయారీ ఇంకా కొలిక్కిరాలేదని, అందువల్ల అజెండాలో వచ్చే అవకాశాలు లేవని అధికార వర్గాలు అంటున్నాయి.

నోట్ ఎలా తయారు చేయాలన్న విషయంపైనే హోంశాఖ మల్లగుల్లాలు పడుతున్నాయని మరికొన్ని వర్గాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా... హైదరాబాద్ అంశంపై రకరకాల ప్రతిపాదనలు రావడంతో హోంశాఖ అయోమయంలో పడిందని, ఈ విషయం తేల్చేదాకా నోట్ తయారీ పూర్తి కాదని అంటున్నారు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper