Showing posts with label meeting. Show all posts
Showing posts with label meeting. Show all posts

Tuesday, March 18, 2014

Ooty, Tirupur Vijayakanth campaigning today

Vijayakanth Campaigning today
DMDK leader Vijayakanth today to campaign in the district is fed. Vijayakanth campaign is to attend the public meeting in Ooty. He has to campaign at 7 pm in Tirupur.

For More Today's Latest News please visit Dinamalar ePaper


Tuesday, February 4, 2014

Couple Hold Nude Protest at Rashtrapati Bhavan

Couple Hold Nude Protest at Rashtrapati Bhavan
A couple in their 30s stripped in front of Rashtrapati Bhavan on Monday after they were denied entry to the President's house, police said. The couple -identified as Prabhat and Anuradha.

For More Today's Latest News please visit HT Edge ePaper

Thursday, September 19, 2013

Cabinet Tomorrow's Meeting, In No More Telangana


Manmohan Singh
కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణపై కేంద్ర కేబినెట్ నోట్ చర్చకు వచ్చే అవకాశాలు సన్నగిల్లాయి. కేంద్ర మంత్రివర్గ సమావేశం గురువారం జరగాల్సి ఉన్నప్పటికీ... ప్రధాని మన్మోహన్ ఛత్తీస్‌గఢ్ పర్యటన నేపథ్యంలో అది శుక్రవారం ఉదయం 9.35 గంటలకు వాయిదా పడింది. ఈ కేబినెట్ సమావేశం అజెండాలో తెలంగాణ అంశం లేకపోవడం గమనార్హం. కేబినెట్ నోట్ తయారీ ఇంకా కొలిక్కిరాలేదని, అందువల్ల అజెండాలో వచ్చే అవకాశాలు లేవని అధికార వర్గాలు అంటున్నాయి.

నోట్ ఎలా తయారు చేయాలన్న విషయంపైనే హోంశాఖ మల్లగుల్లాలు పడుతున్నాయని మరికొన్ని వర్గాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా... హైదరాబాద్ అంశంపై రకరకాల ప్రతిపాదనలు రావడంతో హోంశాఖ అయోమయంలో పడిందని, ఈ విషయం తేల్చేదాకా నోట్ తయారీ పూర్తి కాదని అంటున్నారు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

Wednesday, September 4, 2013

Meeting Ok .. No rally


రాజధానిలో 7వ తేదీ మీటింగ్‌కు ఏపీఎన్జీవోలకు అనుమతి మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకే అదే రోజు విద్యార్థుల ర్యాలీకి అనుమతివ్వని పోలీసులు ఉద్యోగులే సభకు రావాలని షరతులుహైదరాబాద్‌లో ఈ నెల 7న తలపెట్టిన సీమాంధ్ర ఉద్యోగుల సభకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. ఈ సభ ఉద్యోగులకు మాత్రమే పరిమితం కావాలని స్పష్టం చేశారు.

గుర్తింపు కార్డులు చూపించిన వారిని మాత్రమే ఎల్బీ స్టేడియంలోకి అనుమతిస్తామన్నారు. అయితే అదే రోజు తెలంగాణ విద్యార్థి జేఏసీ ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ దాకా జరపతలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. మరోవైపు... 7వ తేదీనే తమ శాంతి ర్యాలీ కూడా జరుగుతుందని టీఎన్జీవోలు ప్రకటించారు.

For More Today's Latest News please visit Andhra Jyothy Newspaper

About Andhra Jyothy : The New Age demands a new newspaper! Where every alphabet will have to be an arsenal in itself!! A newspaper wakes you up. A vibrant newspaper shakes your conscience. The need of the hour is beyond this simplification. Hence, the re-launching of, in a way the rebirth of, Andhra Jyothi.