డీజీపీ దినేష్‌రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. దినేష్‌రెడ్డి ఆస్తులపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు శుక్రవారం ఉదయం ఆదేశించింది. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారంటూ ఐఏఎస్ అధికారి ఉమేష్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం ఈ మేరకు తీర్పునిచ్చింది.
ఎంతటివారైనా అభియోగాలను ఎదుర్కోవాల్సిందే అని సుప్రీం తెలిపింది. దర్యాప్తులోని అభ్యంతరాలుంటే కోర్టులోనే తేల్చుకోవాలని డీజీపీకి సుప్రీం కోర్టు సూచించింది.
For More Today's Latest News please visit
Andhra Jyothy ePaper
About Andhra Jyothy : The New Age demands a new newspaper! Where every alphabet will have to be an arsenal in itself!! A newspaper wakes you up. A vibrant newspaper shakes your conscience. The need of the hour is beyond this simplification. Hence, the re-launching of, in a way the rebirth of, Andhra Jyothi.