Showing posts with label dgp. Show all posts
Showing posts with label dgp. Show all posts

Wednesday, October 9, 2013

Kiran Corruption

Kiran Corruption
సీఎం పచ్చి అవకాశవాది..నమ్మక ద్రోహి తమ్ముడి అవినీతి ప్రోత్సహించారు సెటిల్‌మెంట్లకు సహకరించలేదని కోపం తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించారు.

దినేశ్‌రెడ్డి సంచలన ఆరోపణలు మరో ఏడాదిపాటు రాష్ట్ర డీజీపీగా కొనసాగేందుకు అనేక రకాలుగా ప్రయత్నించి, విఫలమైన దినేశ్ రెడ్డి సరికొత్త సంచలనానికి తెరలేపారు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper


Friday, September 6, 2013

DGP Dineshreddi Assets, The Supreme Order Of The Investigation

DGP Dinesh Reddy
డీజీపీ దినేష్‌రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. దినేష్‌రెడ్డి ఆస్తులపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు శుక్రవారం ఉదయం ఆదేశించింది. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారంటూ ఐఏఎస్ అధికారి ఉమేష్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం ఈ మేరకు తీర్పునిచ్చింది.

ఎంతటివారైనా అభియోగాలను ఎదుర్కోవాల్సిందే అని సుప్రీం తెలిపింది. దర్యాప్తులోని అభ్యంతరాలుంటే కోర్టులోనే తేల్చుకోవాలని డీజీపీకి సుప్రీం కోర్టు సూచించింది.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

About Andhra Jyothy : The New Age demands a new newspaper! Where every alphabet will have to be an arsenal in itself!! A newspaper wakes you up. A vibrant newspaper shakes your conscience. The need of the hour is beyond this simplification. Hence, the re-launching of, in a way the rebirth of, Andhra Jyothi.