Showing posts with label cm. Show all posts
Showing posts with label cm. Show all posts

Thursday, February 20, 2014

నాలుగో కృష్ణుడా.. రాష్ట్రపతి పాలనా?

Pranab Mukherjee
రాష్ట్రానికి నాలుగో కృష్ణుడు వస్తారా!? లేక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెడతారా!? ముఖ్యమంత్రి పదవికి కిరణ్ రాజీనామా నేపథ్యంలో అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న ఇది! అయితే, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం కొనసాగేందుకు కిరణ్ ఆసక్తి చూపకపోవడంతో సత్వరమే ఒక నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ అధిష్ఠానానికి అనివార్యంగా మారింది.

For More information on this story, please visit Andhra Jyothy ePaper


Wednesday, February 19, 2014

CM, MLAs, MPs Resign Today: Full Shutdown: Burns of AP


Full Shutdown: Burns of AP
The Lok Sabha today passed the bill on the formation of separate Telangana. Andhra Pradesh Chief Minister N Kiran Kumar Reddy today resigned from his post as a protest has to do. He is in favor of the 50 Congress MLAs, NGOs have decided to resign from the party.

For More Today's Latest News please visit Dinamalar ePaper

Tuesday, February 18, 2014

నేడే రాజీనామా!

Kiran Kumar Reddy
అక్కడ ఢిల్లీలో పార్లమెంటులో తెలంగాణ బిల్లు... ఇక్కడ హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కిరణ్ రాజీనామా!? రెండూ ఖరారైనట్లే! మంగళవారం లోక్‌సభలో రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లును చర్చకు చేపట్టి, ఆమోదించే అవకాశమున్న నేపథ్యంలో... కిరణ్ మంగళవారం మధ్యాహ్నమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. గత కొన్ని రోజులుగా సీఎం కిరణ్ రాజీనామాపై ఊహాగానాలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే.

For More information on this story, please visit Andhra Jyothy ePaper

Wednesday, February 12, 2014

రేపే కిరణ్ రాజీనామా?

Kiran Kumar Reddy
కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంటులో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెడితే.. శాసనసభ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ముగియగానే సీఎం కిరణ్ తన పదవికి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. మంగళవారం తనను కలిసేందుకు వచ్చిన సీమాంధ్ర ప్రాంత సీనియర్ మంత్రులు, సహచర ఎమ్మెల్యేలకు ఆయన ఇదే విషయాన్ని చెప్పినట్టు తెలిసింది.

For More information on this story, please visit Andhra Jyothy ePaper

Wednesday, October 9, 2013

Kiran Corruption

Kiran Corruption
సీఎం పచ్చి అవకాశవాది..నమ్మక ద్రోహి తమ్ముడి అవినీతి ప్రోత్సహించారు సెటిల్‌మెంట్లకు సహకరించలేదని కోపం తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించారు.

దినేశ్‌రెడ్డి సంచలన ఆరోపణలు మరో ఏడాదిపాటు రాష్ట్ర డీజీపీగా కొనసాగేందుకు అనేక రకాలుగా ప్రయత్నించి, విఫలమైన దినేశ్ రెడ్డి సరికొత్త సంచలనానికి తెరలేపారు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper


Friday, September 27, 2013

No Match Over Till Last Ball, Says CM


Chief Minister N. Kiran Kumar Reddy once again strongly came out against the Congress leadership's decision to bifurcate Andhra Pradesh.

In an interview with a national TV channel, the CM said that the Congress leadership should first address the concerns of Telangana and Seemandhra before moving forward on its decision to divide the state.

For More Today's Latest News please visit Deccan Chronicle ePaper

Friday, August 30, 2013

People In The Final


People In The Final
నిర్ణయాలు తీసుకునేది పార్టీలు, ప్రభుత్వాలు కాదు తేడా వస్తే సెలవిస్తారు! ముఖ్యమంత్రి కిరణ్ సంచలన వ్యాఖ్యలు ఎలా చూసినా ఇది సున్నితమైన అంశం సమయం రాగానే ముందుకు వస్తాం తెలుగు ప్రజల దిశగానే నిర్ణయం ఎంత కష్టమైనా తీసుకుంటాం ఆ ధైర్యం ఇవ్వాలని తెలుగు తల్లిని కోరుకుంటున్నాం ప్రజలు సహనం కోల్పోవద్దు ప్రభుత్వాలు జాగ్రత్తగా ఆలోచించాలి పార్టీకి, కేంద్రానికి సీఎం పరోక్ష హెచ్చరికలు.

వేదిక... హైదరాబాద్‌లోని రవీంద్రభారతి. కార్యక్రమం... తెలుగు భాషా దినోత్సవం! ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి! తెలుగు భాషా దినోత్సవాన, తెలుగు జాతి సమైక్యతపై ముఖ్యమంత్రి తన ఉద్దేశాలను నర్మగర్భంగా చాటిచెప్పారు. 'విభజన' నిర్ణయం తీసుకున్న కేంద్రానికి, కాంగ్రెస్ అధిష్ఠానానికి పరోక్ష హెచ్చరికలు పంపారు. ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు తీసుకునేది పార్టీలు, ప్రభుత్వాలు కావని... ప్రజలేనని తెలిపారు.'సరైన నిర్ణయాలు' తీసుకోకపోతే సెలవు ప్రకటిస్తారని హెచ్చరించారు.



For More Today's Latest News please visit Andhra Jyothy

About Andhra Jyothy : The New Age demands a new newspaper! Where every alphabet will have to be an arsenal in itself!! A newspaper wakes you up. A vibrant newspaper shakes your conscience. The need of the hour is beyond this simplification. Hence, the re-launching of, in a way the rebirth of, Andhra Jyothi.

Monday, August 26, 2013

Bhagyana'Garam'!


Bhagyanagaram
రాజధానిలో 'ప్రత్యేక' ఉద్రిక్తతలు రాజుకుంటున్న మాటల మంటలు సమైక్య, తెలంగాణవాదుల పోటాపోటీ నిరసనలు ఉద్యోగుల నినాదాలతో వేడెక్కుతున్న కార్యాలయాలు ఆజ్యం పోస్తున్న రాజకీయ నాయకులు సవాల్‌గా మారిన శాంతిభద్రతల నిర్వహణ భద్రత కోరుతున్న వీఐపీలు 'సెప్టెంబర్ 7'పై హైటెన్షన్ సభ జరిపి తీరతామంటున్న ఏపీఎన్జీవోలు అదీ చూస్తామంటున్న తెలంగాణ వాదులు  సమైక్య ఉద్యమంతో సీమాంధ్ర జిల్లాలు... విభజన కోసం ర్యాలీలు, ప్రదర్శనలతో తెలంగాణ ప్రాంతం!

అటు సమైక్యం, ఇటు విభజనవాదం రెండు ఉద్యమాలతో నివురుగప్పిన నిప్పులా మారిన భాగ్యనగరం! 'పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తున్నాం' అంటూ సీడబ్ల్యూసీ ప్రకటన వెలువడిన మరుసటి రోజు నుంచి సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళనతో హైదరాబాద్‌లో పరిస్థితి వేడెక్కడం మొదలైంది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యోగులు కూడా రంగంలోకి దిగారు. నిజానికి... చాలా కార్యాలయాల్లో తొలుత ఒక ప్రాంతం వారు, ఆ తర్వాత మరొక ప్రాంతం వారు నినాదాలు, నిరసనలు నిర్వహించుకుంటున్నారు. దీని వల్ల ఎలాంటి సమస్య ఉండటంలేదు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

About Andhra Jyothy : The New Age demands a new newspaper! Where every alphabet will have to be an arsenal in itself!! A newspaper wakes you up. A vibrant newspaper shakes your conscience. The need of the hour is beyond this simplification. Hence, the re-launching of, in a way the rebirth of, Andhra Jyothi.

Thursday, August 22, 2013

Ruin The Party!


Ruin The Party!
భరోసా లేకుండా విభజన అంటే ఎలా?సీమాంధ్రలో కాంగ్రెస్‌ను మరిచిపోవాల్సిందే అప్పుడు నేను పార్టీలో ఉన్నా ఒకటే,లేకున్నా ఒకటేసోనియా,రాహుల్‌లతో కిరణ్ విభజనతో కొత్త సమస్యలు తలెత్తుతాయి
కేసీఆర్, కేటీఆర్ వ్యాఖ్యలతో పరిస్థితి తీవ్రం జలాల పంపిణీ అంత సులభం కాదు హైదరాబాద్ లాంటి రాజధాని ఎలా సాధ్యం? ఆ స్థాయి సదుపాయాలకు ఎన్ని లక్షల కోట్లు కావాలి? నిపుణులతో కమిటీ వేసి ఆందోళనలు తొలగించాలి నిర్ణయం తీసుకున్నాం.. నిర్దిష్ట ప్రతిపాదనలివ్వండి సోనియా, రాహుల్ సూచన వచ్చే వారం మళ్లీ ఢిల్లీకి ముఖ్యమంత్రి.

రాష్ట్ర విభజన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, లేకపోయినా ఒకటే!ఎందుకంటే సీమాంధ్రలో పార్టీ అస్తిత్వమే ఉండదు.లక్షలాదిగా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు దిగారు.పరిస్థితి భయానకంగా మారింది. ప్రజలకు నచ్చజెప్పే పరిస్థితి ఎప్పుడో దాటిపోయింది.ఈ పరిస్థితుల్లో విభజనపై ముందుకు వెళితే సీమాంధ్రలో కాంగ్రెస్‌కు పుట్టగతులు ఉండవు. కనీసం 50 లక్షల మంది కార్యకర్తల భవిష్యత్తు అంధకార బంధురమై పోతుంది. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీని బతికించిన వారు ఎక్కడికి వెళ్లాలి?

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

About Andhra Jyothy : The New Age demands a new newspaper! Where every alphabet will have to be an arsenal in itself!! A newspaper wakes you up. A vibrant newspaper shakes your conscience. The need of the hour is beyond this simplification. Hence, the re-launching of, in a way the rebirth of, Andhra Jyothi.