Showing posts with label mps. Show all posts
Showing posts with label mps. Show all posts

Wednesday, February 19, 2014

CM, MLAs, MPs Resign Today: Full Shutdown: Burns of AP


Full Shutdown: Burns of AP
The Lok Sabha today passed the bill on the formation of separate Telangana. Andhra Pradesh Chief Minister N Kiran Kumar Reddy today resigned from his post as a protest has to do. He is in favor of the 50 Congress MLAs, NGOs have decided to resign from the party.

For More Today's Latest News please visit Dinamalar ePaper

Friday, February 14, 2014

It was an Act Of Self-Defence

Vijayawada MP Lagadapati Rajagopal
The Vijayawada MP Lagadapati Rajagopal who has been under fire from various quarters for his pepper spray attack, following which MPs including Rahul Gandhi and the Speaker Meira Kumar had to rush out of the Lok Sabha, defended his act of using the pepper spray saying that he did it in self-defence.

For More Today's Latest News please visit The Hans India ePaper

Wednesday, February 12, 2014

రేపే కిరణ్ రాజీనామా?

Kiran Kumar Reddy
కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంటులో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెడితే.. శాసనసభ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ముగియగానే సీఎం కిరణ్ తన పదవికి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. మంగళవారం తనను కలిసేందుకు వచ్చిన సీమాంధ్ర ప్రాంత సీనియర్ మంత్రులు, సహచర ఎమ్మెల్యేలకు ఆయన ఇదే విషయాన్ని చెప్పినట్టు తెలిసింది.

For More information on this story, please visit Andhra Jyothy ePaper

Friday, September 20, 2013

Note That Out!


Note That Out!

అడుగు ముందుకేస్తే అంతే!నోట్, ముసాయిదా నోట్ కూడా కుదరదు పట్టుబట్టి రాజీనామాలు ఆమోదింపజేసుకుంటాం సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీల అల్టిమేటం? ఆంటోనీ కమిటీ నివేదిక తర్వాతే కేబినెట్ నోట్ సర్క్యులేషన్ ముసాయిదాపైనా షిండేతో మాట్లాడతా సీమాంధ్ర నేతలకు దిగ్విజయ్ హామీ వార్ రూమ్‌లో భేటీ ఈ నెలాఖరులో రాష్ట్రానికి మొయిలీ, డిగ్గీరాజా.

ఆంటోనీ కమిటీ నివేదిక ఇచ్చేదాకా కేబినెట్ నోట్‌పై ముందుకు వెళ్లబోమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి, ఆంటోనీ కమిటీ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ సీమాంధ్ర నేతలకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఆంటోనీ, అహ్మద్ పటేల్ మినహా... దిగ్విజయ్, వీరప్ప మొయిలీ ఈ నెలాఖరులో రాష్ట్ర పర్యటనకు రానున్నారు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

Friday, August 23, 2013

Hand Shock


Hand Shock
లోక్‌సభలో కంగుతిన్న కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీలపై వేటుకు విపక్షం 'నో'సభలో హైడ్రామా.. సస్పెన్షన్ తీర్మానం పెండింగ్ సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ఎంపీల నిరసన పది మంది సస్పెన్షన్‌కు ప్రభుత్వం తీర్మానం ఆరుగురు కాంగ్రెస్, నలుగురు టీడీపీ సభ్యులు సస్పెన్షన్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు సభలోనే చర్నాకోలీతో కొట్టుకున్న శివప్రసాద్ స్పీకర్‌మైకు లాగేందుకు మోదుగుల యత్నం ఓటింగ్ జరపలేక సర్కారు పిల్లిమొగ్గలు తీర్మానం ఆమోదించకుండానే సభ వాయిదా అఖిలపక్ష కమిటీకి కమల్‌నాథ్ ప్రతిపాదన టీడీపీ సభ్యులతో లగడపాటి,దాస్ గుప్తా చర్చ హరికృష్ణ రాజీనామా, ఆమోదం
విభజనను అడ్డుకోండి సుప్రీంకోర్టు, హైకోర్టులలో పిటిషన్లు.

పార్లమెంటులో అధికార కాంగ్రెస్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది! ఆహార భద్రత బిల్లు సంగతి సరే సరి! కనీసం సభ్యుల సస్పెన్షన్ తీర్మానంపైనే ఆమోద ముద్ర వేయించుకోలేకపోయింది! రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ దాదాపు పక్షం రోజులుగా లోక్‌సభను స్తంభింపజేస్తున్న సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది!

For More Today's Latest News please visit Andhra Jyothy 


About Andhra Jyothy : The New Age demands a new newspaper! Where every alphabet will have to be an arsenal in itself!! A newspaper wakes you up. A vibrant newspaper shakes your conscience. The need of the hour is beyond this simplification. Hence, the re-launching of, in a way the rebirth of, Andhra Jyothi.