Showing posts with label seemandhra. Show all posts
Showing posts with label seemandhra. Show all posts

Wednesday, February 12, 2014

రేపే కిరణ్ రాజీనామా?

Kiran Kumar Reddy
కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంటులో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెడితే.. శాసనసభ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ముగియగానే సీఎం కిరణ్ తన పదవికి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. మంగళవారం తనను కలిసేందుకు వచ్చిన సీమాంధ్ర ప్రాంత సీనియర్ మంత్రులు, సహచర ఎమ్మెల్యేలకు ఆయన ఇదే విషయాన్ని చెప్పినట్టు తెలిసింది.

For More information on this story, please visit Andhra Jyothy ePaper

Monday, October 7, 2013

Partial Black-out In AP



Partial Black-out In AP
Power cut in Hyderabad too for longer duration Supply restored on war-footing in six districts l 30,000 electricity employees join anti-T stir l Power generation output falls by 3,500 MW l Power supply to Tirumala.

VSP disrupted With the electricity employees of Seemandhra region boycotting their duties en masse on a call given by the Employees JAC against the bifurcation of State , the State, particularly Seemandhra, faced severe power crisis on the second day on Sunday.

For More Today's Latest News please visit The Hans India ePaper

Friday, September 20, 2013

Note That Out!


Note That Out!

అడుగు ముందుకేస్తే అంతే!నోట్, ముసాయిదా నోట్ కూడా కుదరదు పట్టుబట్టి రాజీనామాలు ఆమోదింపజేసుకుంటాం సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీల అల్టిమేటం? ఆంటోనీ కమిటీ నివేదిక తర్వాతే కేబినెట్ నోట్ సర్క్యులేషన్ ముసాయిదాపైనా షిండేతో మాట్లాడతా సీమాంధ్ర నేతలకు దిగ్విజయ్ హామీ వార్ రూమ్‌లో భేటీ ఈ నెలాఖరులో రాష్ట్రానికి మొయిలీ, డిగ్గీరాజా.

ఆంటోనీ కమిటీ నివేదిక ఇచ్చేదాకా కేబినెట్ నోట్‌పై ముందుకు వెళ్లబోమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి, ఆంటోనీ కమిటీ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ సీమాంధ్ర నేతలకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఆంటోనీ, అహ్మద్ పటేల్ మినహా... దిగ్విజయ్, వీరప్ప మొయిలీ ఈ నెలాఖరులో రాష్ట్ర పర్యటనకు రానున్నారు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

Monday, September 2, 2013

4 Mantris to Quit


4 Mantris to Quit
Four Seemandhra ministers have decided to quit their posts and submit their resignation letters to Governor E.S.L.Narasimhan directly.

Infrastructure minister Ganta Srinivas Rao, law minister Erasu Pratap Reddy, animal husbandry minister Pinipe Viswa Roop and cooperative minister Kasu Venkata Krishna Reddy will meet the Governor on Monday and submit their resignations.

For More Today's Latest News please visit Deccan chronicle ePaper

About Deccan Chronicle : Deccan Chronicle is an Indian English-language daily newspaper. It is published in Hyderabad, India by Deccan Chronicle Holdings Limited. The newspaper's name derives from the originating place, the Deccan regions of India. Deccan Chronicle is also published from Tamil Nadu, Karnataka and Kerala.  The newspaper has a total readership of over 10.88 lakhs.