Wednesday, August 28, 2013

Tirupati Blockade


Tirupati
చిత్తూరు జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతోంది. రాష్ట్ర విభజన ప్రకటనను కేంద్రం వెనక్కి తీసుకోనందుకు నిరసనగా చిత్తూరులో మూడురోజులు, తిరుపతిలో రెండురోజులు నిరవధిక బంద్‌కు ఉద్యమకారులు పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకూ 72 గంటల పాటు చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో బంద్ నిర్వహిస్తున్నామని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్, చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు మంగళవారం చెప్పారు.

పాలు, నీరు, వైద్య సేవలకు మాత్రం మినహాయింపు ఇస్తున్నామన్నారు. బుధవారం ఉదయం నుంచి రెండు రోజుల పాటు తిరుపతి అష్ట దిగ్బంధం పేరిట తిరుపతి జేఏసీ బంద్‌కు పిలుపునిచ్చింది. తిరుమల రాకపోకలకు మాత్రం మినహాయింపు ప్రకటించింది.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

About Andhra Jyothy : The New Age demands a new newspaper! Where every alphabet will have to be an arsenal in itself!! A newspaper wakes you up. A vibrant newspaper shakes your conscience. The need of the hour is beyond this simplification. Hence, the re-launching of, in a way the rebirth of, Andhra Jyothi.

No comments:

Post a Comment