Tuesday, September 17, 2013

30 to Strikes


APNGOS
ఏపీఎన్జీవోలు, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక నిర్ణయం కేబినెట్ నోట్ నిలిపివేత దిశగా పావులు మళ్లీ ఢిల్లీకి వెళ్లి ఒత్తిడి తేవాలని నిర్ణయం 20న విజయవాడ, 23న హిందూపురం, 29న కర్నూలుల్ల భారీ బహిరంగ సభలు వేతనాల్లేక కింది స్థాయి సిబ్బంది ఇక్కట్లు అయినా, సమ్మెను యథాతథంగా కొనసాగిస్తున్నారు: అశోక్‌బాబు రాష్ట్ర సమైక్యతను కోరుతూ సమ్మె విషయంలో ముందుకే వెళ్లాలని ఏపీఎన్జీవోలు నిర్ణయించారు.

తొలుత, ఈనెల 30వ తేదీ వరకు సమ్మెను మరింత ఉద్ధృతంగా కొనసాగించి, భవిష్యత్తు కార్యాచరణపై ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. రాష్ట్ర సమైక్యతను కోరుతూ సమ్మె విషయంలో ముందుకే వెళ్లాలని ఏపీఎన్జీవోలు నిర్ణయించారు. తొలుత, 30 వరకు సమ్మెను మరింత ఉద్ధృతంగా కొనసాగించి, భవిష్యత్తు కార్యాచరణపై ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. ఈ నెలాఖరు వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించాలని నిశ్చయించారు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

No comments:

Post a Comment