షరతులతో మంజూరు సాక్షులను ప్రభావితం చేయొద్దు హైదరాబాద్ విడిచి వెళ్లొద్దు: సీబీఐ కోర్టు దర్యాప్తు ముగిసినందుకే నిర్ణయం సాక్ష్యాల తారుమారుపై ఆధారాలేవీ? అలాంటివి ఉంటే.. బెయిల్ రద్దు కోరవచ్చు నేడు పూచీకత్తుల సమర్పణ.. విడుదల 16 నెలల తర్వాత స్వేచ్ఛ.
అక్రమాస్తుల కేసులో అరెస్టయి, 16 నెలలుగా చంచల్‌గూడ జైలులో ఉన్న కడప ఎంపీ, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం... సోమవారం జగన్‌కు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.
For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

No comments:
Post a Comment