అడుగు ముందుకేస్తే అంతే!నోట్, ముసాయిదా నోట్ కూడా కుదరదు పట్టుబట్టి రాజీనామాలు ఆమోదింపజేసుకుంటాం సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీల అల్టిమేటం? ఆంటోనీ కమిటీ నివేదిక తర్వాతే కేబినెట్ నోట్ సర్క్యులేషన్ ముసాయిదాపైనా షిండేతో మాట్లాడతా సీమాంధ్ర నేతలకు దిగ్విజయ్ హామీ వార్ రూమ్‌లో భేటీ ఈ నెలాఖరులో రాష్ట్రానికి మొయిలీ, డిగ్గీరాజా.
ఆంటోనీ కమిటీ నివేదిక ఇచ్చేదాకా కేబినెట్ నోట్‌పై ముందుకు వెళ్లబోమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి, ఆంటోనీ కమిటీ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ సీమాంధ్ర నేతలకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఆంటోనీ, అహ్మద్ పటేల్ మినహా... దిగ్విజయ్, వీరప్ప మొయిలీ ఈ నెలాఖరులో రాష్ట్ర పర్యటనకు రానున్నారు.
For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

No comments:
Post a Comment