Thursday, September 5, 2013

Haidara The Center Of The 'Pain'


Haidara The Center Of The 'Pain'
ఏం చేయాలో తేల్చుకోలేక సతమతం తలలు పట్టుకు కూర్చున్న పెద్దలు తెరమీదికి కొత్త ప్రతిపాదనలు యూటీ అంటే ఏమిటి, ఎలా? చండీగఢ్‌లాగానా? ఢిల్లీ తరహానా? ప్రత్యేక రాష్ట్రం అంటున్న మరికొందరు స్పష్టత కోసం మంత్రుల బృందం ఏర్పాటు? ఏం చేద్దాం? ఎలా ముందుకు పోదాం?

రాష్ట్ర విభజన సమస్యపై కాంగ్రెస్ అధిష్ఠానం ముందున్న ప్రశ్నలివి. మరీ ముఖ్యంగా... విభజన ప్రక్రియకు ప్రధాన అడ్డంకిగా మారిన హైదరాబాద్ ప్రతిపత్తిపై ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఢిల్లీ పెద్దలు తలలు పట్టుకుని కూర్చున్నట్లు తెలిసింది.
హైదరాబాద్‌పై తేల్చకుండా అడుగు ముందుకు వేయలేని పరిస్థితి నెలకొందని అధిష్ఠానంతో చర్చల్లో కీలక పాత్ర పోషించిన ముఖ్య నేతలు చెబుతున్నారు.

For More Today's Latest News please visit Andhra Jyothy

About Andhra Jyothy : The New Age demands a new newspaper! Where every alphabet will have to be an arsenal in itself!! A newspaper wakes you up. A vibrant newspaper shakes your conscience. The need of the hour is beyond this simplification. Hence, the re-launching of, in a way the rebirth of, Andhra Jyothi.

No comments:

Post a Comment